Surprise Me!

Hyderabad Rains : హైదరాబాద్ లో బలమైన ఈదురుగాలులు GHMC Alert | ABP Desam

2022-07-12 18 Dailymotion

హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షాలకు తోడు ఈదురుగాలులు ప్రమాదం పొంచివుందని GHMC హెచ్చరిస్తోంది. నగరంలో రేపు కూడా వర్ష తీవ్రత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన యంత్రాంగం లొతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి సారించింది.

Buy Now on CodeCanyon